Herbal Medicine to Prevent Sputum – దీర్ఘ కాలంగా వేధించే కఫానికీ, ఆయాసానికీ మారేడు చాలా మంచి మందు. మారేడు దళాన్ని తేనె తో ప్రతిరోజూ ఉదయం పరకడుపున తినాలి. ఇలా నలభై రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉబ్బసం,కఫం తగ్గుతాయి.