Durga Temple | 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ పునరుద్ధరణ చేయిస్తున్న ముస్లింలు

0
40
Durga Bhagwati Temple At Kerala
Durga Bhagwati Temple At Kerala

Durga Bhagwati Temple At Kerala

1దుర్గా భగవతి ఆలయ పునరుద్ధరణకు ముస్లింల భారీ విరాళం ఇది సామరస్యతకు చిహ్నం.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

కేరళలోని మలప్పురం జిల్లాలోని ముత్తువల్లూరు గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గా భగవతి ఆలయం హిందూ-ముస్లిం ఐక్యతకు ఒక అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చారిత్రక ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సమాజాలు కలిసి చేతులు కలిపాయి.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back