Holi 2023 | హోలీ రోజు కీలక పరిణామం, 12 ఏళ్ల తరువాత ఈ రాశుల వారి జీవితాల్లో అధ్బుతాలు జరగబోతున్నాయి!!

0
30383
Special Combination of Planets on Holi After 12 Years
Special Combination of Planets on Holi After 12 Years

Special Combination of Planets on Holi After 12 Years Luck of These Zodiac Signs Can Shine Success

112 సంవత్సరాల తర్వాత హోలీ రోజున గ్రహాల ప్రత్యేక కలయిక ఈ రాశుల అదృష్టం విజయాన్ని ప్రకాశిస్తుంది

ఈ సంవత్సరం హోలికి దేవతల గురువు బృహస్మతి మరియు రాక్షసుల గురువు శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తారు. వీరి ప్రభావం అన్ని రాశుల పైన కనిపిస్తుంది కాని ఈ మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది.

వేద క్యాలెండర్ ప్రకారం హోలి పండుగ ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 7న జరుపుకోనున్నరు. రంగులతో మాత్రం హోలీని మార్చి 8వ తేదిని జరుపుకోనున్నారు. ఈ ఏడాది హోలి రోజునే గ్రహాల ప్రత్యేక సంయోగం జరుగనుంది. దీని వల్ల ఈ రాశి వాళ్ళకి అదృష్టం రాబోతుంది.

Back