వాస్తు ప్రకారం – గృహాలంకరణ | Home According to Vasthu in Telugu

0
4133
వాస్తు ప్రకారం – గృహాలంకరణ | Home According to Vasthu in Telugu

2. ఫర్నిచర్ ఎక్కడ అమర్చాలి?

  • గదిలో దక్షిణాన కానీ పశ్చిమ భాగాన కానీ సోఫాను ఉంచాలి. సోఫాలో కూర్చునే వారు ఉత్తరం లేక తూర్పు దిక్కుగా కూర్చోవాలి.
  • నైరుతి మూల ఖాళీగా వుంచి నైరుతి దిక్కుగా బెడ్ ను ఉంచాలి.
  • విలువైన వస్తువులు నగలు ఉన్న బీరువాను నైరుతి మూలన కొంచెం ఖాళీగా వదిలేసి అక్కడే ఉత్తర ముఖంగా అమర్చాలి..
  • వంటగది, లివింగ్ రూం లేక డైనింగు రూంలో వాయవ్య దిశలో డైనింగు టేబులు అమర్చాలి.
  • గదిలో ఉత్తరానగానీ తూర్పున గానీ చదువుకునే బల్లను అమర్చాలి..
  • ఉత్తరం లేక తూర్పు లేక ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచితే మంచిది. ఉత్తరం, తూర్పు ఈశాన్యం నీటిని ఉంచే దిక్కులు.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here