1. పునాది తవ్వకంలో కలిగే సందేహాలు
పునాది తవ్వే సమయం లో చాలా మంది అనుమాన పడే అంశం పునాది తవ్వకం . అనుమానం ఏమిటంటే ఈశాన్యం లో పునాది తవ్వమని చాలా మంది పండితులు అంటుంటారు. మరి పునాది తవ్వే ఈశాన్య ప్రాంతం ను మొత్తం స్థలం ప్రకారం గా చూచి త్రవ్వాలా లేక కేవలం స్థలం లో గృహ నిర్మాణం చేయబోయే ప్రాంతం ను మాత్రమే లెక్కించు కోవాలా ? దీనికి సమాధానం వాస్తు పండితులు చెప్పేది మొత్తం స్థలం ప్రకారం గా మాత్రమే పునాది తవ్వాలి .
Promoted Content
ఈశాన్యం తవ్వితే నైరుతి పెరగదు.
నైరుతి ఎత్తు అవుతుంది లేదా ఈశాన్యం పల్లం అవుతుంది