
Telugu Ardhanarishvara Tatvam
Ardhanarishvara Tatvam in Telugu చైనా భాషలో జీవనసూత్రం, ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు.
చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి.
ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం.
అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడింది.
ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి.
ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పటినుంచీ ఉన్నవే.
తెలుసుకున్నవారికి తెలుసుకున్నంత.
ఏదో వెతుకుతూ ఎక్కడికో వెళ్ళకండి. అన్నీ మీ చుట్టూనే ఉంటాయి. మామూలు కళ్ళతో కాకుండా అంతర్నేత్రంతో చూడటం ఎలాగో మాత్రమే మనం తెలుసుకోవలసింది.
జై మహా కాలి
ye raasiki ye stone dharinchali
Very useful information…I wish this kind of websites and information should reach the public eye more effectively.