దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas

How and to Whom Should the Donation be Made? (In Telugu) దానం అనే మాటకు త్యాగమనే అర్థాన్ని సామాన్యంగా చెప్పుకుంటారు. తనకున్న దానిలో ఆర్తులకు మనస్ఫూర్తిగా ఇది నాకు వద్దు, పరులకు ఉపాయనంగా ఇస్తున్నాను అనే మనస్తత్వంతో ఇవ్వడాన్నే సాధారణంగా దానం అని అంటారు. ఇక్ష్వాకు వంశరాజు రఘుమహారాజు ఆ యుగంలో ప్రపంచాన్ని జయించినవాడు. విశ్వజిత్ అనే యాగం చేశాడు. తన సర్వస్వాన్నీ ఇతరులకు ఇచ్చేశాడు. మహా త్యాగి అయ్యాడు. హిమాలయాలకు తపస్సుకై … Continue reading దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas