విష్ణు సహస్రనామం ఎలా జనించింది ? | How Did Vishnu Sahasra Namas Evolve

how vishnu sahasranama evolved హిందూ సాంప్రదాయం లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన  స్తోత్ర రత్నం విష్ణుసహస్రనామావళి. ఈ విష్ణు సహస్రనామాలను మొదట ఎవరు స్తుతించారు? భారత యుద్ధం లో అత్యంత ప్రధాన పాత్రధారి అయిన భీష్మ పితామహునికీ విష్ణుసహస్రనామాలకీ సంబంధం ఏమిటి? భీష్మ ఏకాదశి ని “విష్ణు సహస్ర నామ జయంతి”  అని ఎందుకంటారు?   భీష్ముని గొప్పదనం : మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. కురు వంశ పెద్దగా తన ధర్మాన్ని … Continue reading విష్ణు సహస్రనామం ఎలా జనించింది ? | How Did Vishnu Sahasra Namas Evolve