
Why does Sarpa Dosha Occur in Telugu
సర్ప దోషం నివారణ కు మార్గం
ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే సర్పదోషం వేరు సర్పయోగం వేరు
తెలిసి కానీ , తెలియక కానీ మీరు లేదా మీ పూర్వికులు సర్ప హత్య చేస్తే , దాని ద్వారా ఈ సర్ప శాపం తగులుతుంది .
ఒక వేళ తప్పనిసరి పరిస్థితిలో సర్పహత్య చేస్తే వెంటనే దానిని దహనం చేయాలి. ఇలా చేయడం వలన సర్పశాపం తగలదు సర్ప శాపం చాల ప్రమాదకరం. అది తరతరాలు వెంటాడుతుంది అందుకే దీనిని తొందరగా నివారణ చేసుకోవాలి . ఇలా చేయించుకొనే స్తోమత లేని వారు క్రింది శ్లోకాలు చదివితే ఆలాంటి దోషాలు ఉంటే పోతాయి.
శ్లోకం
‘ఆది శేషాయ నమస్తుభ్యం
అనంత ఫలదాయకం
నమో ఆస్తు పద్మనాభాయ
నాగా నామ్ పతియే నమః
మానసా దేవిని తలుచుకొన్న ఇలాంటి శాపాలు తొలగి పోతాయి. ఈమె బ్రహ్మ దేవుని కుమార్తె. బ్రహ్మ మానసపుత్రిక కాబట్టి “మానసా దేవి ” అని పేరు వచ్చింది.
మంత్రం
“ఓం మానసా దేవ్యై నమః ” ఇది చాలా అద్భుతమైన మంత్రం
pitru dosham amte emiti adi ellapotundi vivranga teleycheyandi