పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?

0
1147
Importance of Using Flowers During Puja
Significance and benefits of offering flowers in a puja

What is the Importance of Using Fresh Flowers During Worship or Puja?

1పూజా సమయంలో పుష్పాలు ఎందుకు సమర్పించాలి?!

పూజ చేసే సమయంలో ఏ దేవునికైన పుష్పాలు సమర్పించడం ప్రాచీనకాలం నుండి ఉన్న ఆచారం. పుష్పాలను కచ్చితంగా పూజ సమయంలో స్వామివారికి అర్పించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో భక్తులు పుష్పాన్ని గాని, పండును మరియు జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటి భక్తుల నైవేద్యాన్ని తృప్తిగా ఆరగిస్తారని గీతలో శ్రీకృష్ణడు చెప్పారు.

భక్తులు దైవాన్ని పరిశుద్ధమైన మనస్సుతో పూజించి అరాదిస్తారో వారిని ఆ దేవుళ్లు వారి వెంటే ఉంటూ కాపాడుతారు. సాక్షాత్తు కృష్ణభగవానుడి తన అర్చన విధానంలో పుష్పాలు సమర్పించడంతో కలిగే ప్రయోజనాలు చెప్పడంతో దేవుళ్లరాధనలో పుష్పాల పాత్ర ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అందుకుగాను పూజ చేసేటప్పుడు పుష్పాలు తప్పనిసరిగా సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back