
how long dharma will sustain
మనలో చాలా మందికి ఇదోక అనుమానం. శాస్త్రం ప్రకారం గో క్షీరం భూమి మీద ఎంత వరకూ ఉంటే ధర్మం అంత వరకు చక్కగా వుంటుంది. గోక్షీరము అభివృద్ధి అవుతూ వుంటే ధర్మం కూడా అభివృద్ధి అవుతూ వుంటుంది. గో క్షీరం క్షీణిస్తూ వుంటే, ధర్మం కూడా క్షీణిస్తూ వుంటుంది.
ఏరోజు పూర్తిగా భూమిపై గో క్షీరం అంతరిస్తుందో, ఆరోజు ధర్మం పూర్తిగా మరుగున పడిపోతుంది. కాబట్టి గోవులను కాపాడి, ధర్మాన్ని రక్షించు కొందాము.