సరి సంఖ్యలో మాత్రమే వాస్తు శాస్త్రం ప్రకారం గా ఇంటికి గుమ్మాలు, కిటికీలు వుండాలి. చాలా మంది అపోహ ఏమిటంటే చివర సున్నా వుండే సంఖ్య 10, 20 అలా వుండకూడదని అనుకొంటారు నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం సరి సంఖ్యలో ఉంటే సరిపోతుంది తప్ప చివర సున్నా వుండే సంఖ్య వుండకూడదని ఎక్కడా లేదు.
బాగుంది… keep going
సంక్రాంతి శుభాకాంక్షలతో
బంధుమిత్రులకు
శ్రేయోభిలాషులకు భాగ్యాలనిచ్చే భోగి,
సరదానిచ్చే సంక్రాంతి.కొత్త
సంవత్సరంలో సరికొత్తగా ఈ
సంక్రాంతి మన అందరి ఇంట
కొత్త వెలుగులు నింపాలని మనసారా
కోరుకుంటూ.అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు మీ MADHU DEVANABOINA