నవగ్రహ ప్రదక్షిణలు ఎన్ని సార్లు..? | How Many Pradakshina for Navagrahas Telugu

4
10393
1809_navagraha02
how many pradakshina for navagrahas Telugu

how many pradakshina for navagrahas Telugu

pradakshina for navagrahas  . సాధారణం గా ఇలా చెబుతారు వినాయకుడికి ఒక ప్రదక్షిణ, సూర్యదేవుడికి రెండు, ఈశ్వరుడికి, తులసి మొక్కకు మూడు, అమ్మవారికి, విష్ణుమూర్తికి నాలుగు, దేవాలయంలో ఉన్న మర్రిచెట్టుకు, గోమాతకు ఏడు ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. అని పెద్దల మాట .

కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరు అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో వుండాలి. 3. 5. 11 ఇలా అన్నమాట!

సరే నవగ్రహ ప్రదక్షిణలు మాత్రం 9 గ్రహలుకు 9 తిరగడం మరియు రాహు కేతువులుకు అదనం గా 2 సారులు అదీ ఉల్టా తిరగడం ఉత్తమం అని పెద్దల మాట .

4 COMMENTS

    • లక్ష్మీ దేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి వైజయంతి మాల ఉపయోగ పడుతుంది అనుకొంటే మరిన్ని వివరాలకు https://www.facebook.com/TeluguAstrology1/ కు మెసేజ్ చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here