పురాణాలు పేర్లు వాటి సంఖ్య తెలుసా ? | How Many Puranas in Telugu

0
16151

 

What are the names of 18 Puranas?
పురాణాలు పేర్లు వాటి సంఖ్య తెలుసా ? | How Many Puranas in Telugu

పురాణాల సంఖ్య (What are the Puranas?)

ఈ శ్లోకం ఆధారంగా మనం పురాణాల సంఖ్య గుర్తు పెట్టుకోవచ్చు.

శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
అ – నా – ప – లిం – గ – కూ – స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ॥

1. మత్స్య పురాణం – శ్లోకాల సంఖ్య : 14,000 ( ‘మ’ ద్వయం)
2. మార్కండేయ పురాణం – శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం – శ్లోకాల సంఖ్య : 14,000 ( ‘భ’ ద్వయం)
4. భాగవత పురాణం – శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం – శ్లోకాల సంఖ్య : 10,000 ( ‘బ్ర’ త్రయం)
6. బ్రహ్మాండ పురాణం – శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం – శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం – శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం – శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణు పురాణం – శ్లోకాల సంఖ్య : 23,000 ( ‘వ’ చతుష్టయం)
11. వరాహ పురాణం – శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం – శ్లోక సంఖ్య : 16,000 – అ
13. నారద పురణం – శ్లోక సంఖ్య : 25,000 – నా
14 పద్మ పురణం – శ్లోక సంఖ్య : 55,000 – ప
15. లింగ పురాణం – శ్లోక సంఖ్య : 11,000 – లిం
16. గరుడ పురాణం – శ్లోక సంఖ్య : 19,000 – గ
17. కూర్మ పురాణం – శ్లోక సంఖ్య : 17,000 – కూ
18. స్కాంద పురాణం – శ్లోక సంఖ్య : 81,000 – స్కా

ఇవికాక

Back

1. List of Sub Puranas

18 ఉప పురాణాలున్నాయి. అవి :

1. సనత్కుమార పురాణం, 2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం, 5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం, 8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం, 11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం, 14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం, 17. నంది పురాణం, 18. మానవ పురాణం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here