కోపాన్ని అదుపులో పెట్టటానికి మార్గాలు | How To Control Anger

How To Control Anger / కోపాన్ని అదుపులో పెట్టటానికి మార్గాలు తనకోపమే తన శత్రువన్న వేమన మాట అక్షరాలా నిజం. మితిమీరిన కోపం మనకు మనుషులను దూరం చేస్తుంది. మనుషులు, బంధాలే కాదు కోపం వల్ల ఎన్నో విలువైన అవకాశాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ పోటీ ప్రపంచం లో తమని తాము సంయమనంగా ఉంచుకోక పోతే ఇంటాబయటా కూడా ఓటములు తప్పవు.  కోపాన్ని అణచుకోలేక ఇక్కట్లపాలైనవారు ఎంతోమంది. మరికొంతమంది కోపాన్ని లోలోపలే అణిచిపెట్టుకుని తమలోతాము … Continue reading కోపాన్ని అదుపులో పెట్టటానికి మార్గాలు | How To Control Anger