షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీకు తెలుసా? | How to Control Diabetes in a new way in Telugu

2
46020

2. మధుమేహం తీవ్రత

6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
Promoted Content

2 COMMENTS

  1. My name is anilkumar Ma vadinagariki 3rd delivery indi vala pedavalu 3rd kanupu tarvata venaki chudakunda putimtiki velakunda hospital nundi athagarintki velali antunaru evisham sastriyaminda chepagalaru.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here