జుట్టు పలచబడుతోందా? | How To Control Hair Loss In Telugu

5
21410
జుట్టు పలచబడుతోందా? | How To Control Hair Loss In Telugu
How To Control Hair Loss In Telugu

 How To Control Hair Loss In Telugu

చాలామందికి వయసుతో నిమిత్తం లేకుండా జుట్టురాలడం పెద్ద సమస్యగా మారుతోంది. పోషకాహార లోపం. రకరకాల ఒత్తిడులు, కాలుష్యం,రాసాయనాల తో నిండిన సౌందర్య ఉత్పత్తుల వాడకం ఇలా అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు విపరీతంగా రాలిపోవడం, బట్టతల రావడం జరుగుతోంది. ఈ సమస్యకు వేలరూపాయలు ఖర్చుచేసి సౌందర్య ఉత్పత్తులను కొనే అవసరం లేకుండానే అతితక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో పలచబడిన చోట జుట్టు మళ్ళీ పెరగడం సాధ్యమవుతుంది.

ఒక ఉల్లిపాయ రసాన్ని తీసి కుదుళ్ళకు పట్టించాలి.ఇరవై నిముషాల తర్వాత రసాయనాలు లేని షాంపూ తో తలను శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ నిర్వీర్యమైన వెంట్రుక కుదుళ్ళను ఉత్తేజితం చేస్తుంది. దానిద్వారా మళ్ళీ కొత్తగా వెంట్రుకల పెరుగుదల ప్రారంభమవుతుంది. ఇరవై రోజులలో ఫలితాన్ని గమనిస్తారు.

5 COMMENTS

  1. I feel this is the best source for cultural, traditional, and health information. I wish it is useful for all age groups who wish to lead a meaningful and peaceful life.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here