నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

Devi Navaratri Udyapana Procedure నవరాత్ర వ్రతం పూర్తి అయిన తర్వాత ఉద్వాసన అంటారు. ఉద్వాసన అంటే మళ్ళీ తమయొక్క నెలవులకు పంపుట అని అర్థం. అమ్మవారిని ఆరాధించినపుడు ఎక్కడినుంచో తీసుకురారు. సర్వవ్యాపిని యైనటువంటి శక్తిని మనం మంత్రం ద్వారా భావన ద్వారా మననుండే అందులో ఆవహింపజేస్తాం.  అటుతర్వాత ఆ జగదాంబను వివిధ విధములుగా ఆరాధించిన తర్వాత ఏ బింబమునందు ఆరాధించామో ఆ బింబములోని శక్తి మనం స్వీకరించితే మన హృదయంలో అమ్మవారు ఉండి మనలను అనుగ్రహిస్తారు. … Continue reading నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure