పోయిన వస్తువులు, ఆస్తినీ, తిరిగి పొందటానికి మార్గం | Karthaveeryarjuna Mantra In Telugu

Karthaveeryarjuna Mantra In Telugu ఎవరిని ప్రార్థిస్తే పోయిన వస్తువులు తిరిగి వస్తాయి? Karthaveeryarjuna Mantra In Telugu, పోయిన వస్తువులు తిరిగి పొందటానికి, లేక దొంగిలించిన వాటిని పొందటానికి కార్త వీర్యార్జునుడిని స్మరిస్తే పోగొట్టుకున్నది తిరిగి లభిస్తుంది. కార్తవీర్యార్జునుని ఎలా ప్రార్థించాలి? ఒక వత్తి తో దీపం వెలిగించి కుంకుమ అక్షింతలతో పూజించాలి. క్రింది మంత్రాన్ని 1008 లేక 108 సార్లు జపించాలి. జపానికి ముందు మీరు ఎది కావాలని కోరుకుంటున్నారో అది మనసులో బలంగా … Continue reading పోయిన వస్తువులు, ఆస్తినీ, తిరిగి పొందటానికి మార్గం | Karthaveeryarjuna Mantra In Telugu