నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు ? చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోవడానికి ఏమి చెయ్యాలి ? Naga Panchami in Telugu

0
7566
Vijayanagar_snakestone
Naga Panchami.

నాగ పంచమి / Naga Panchami. 

Naga Panchami in Telugu నాగారాధన తో చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని పెద్దల మాట .
నాగ పంచమి రోజు నాగులని పూజించి , గోధుమ తో చేసిన పాయశాన్ని నైవేధ్యము గా పెడతారు
నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి , రాత్రికి భోజనము చేస్తారు . నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించిన వారికి
విషాణి తస్య నశ్యంతి న టాం హింసంతి పన్నగాః

న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్
ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పోయ్యాలి
* నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు
*సర్ప స్తోత్రాన్ని ప్రతి రోజు మరుయు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి భాదలు లేక రోగాలు రావు .
*వంశము అభివృద్ది అవుతుంది , సంతానోత్పత్తి కలుగుతుంది .
*కార్య సిద్ది జరుగుతుంది
*అన్నీ కార్యములు సవ్యంగా నెరవేరతాయి .
*కాల సర్ప దోషాలు , నాగ దోషాలు ఉన్న తొలగిపోతాయి ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here