ఇమ్యునిటి పవర్ పెరగాలంటే

0
3786

imagesవ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఆమ్లా – హనీ డ్రింక్
కావాల్సిన పదార్ధాలు
1) ఉసిరి రసం – 2 స్పూన్స్
2) తేనె – 1 స్పూన్
3) గోరువెచ్చని నీరు – 1 గ్లాస్
వాడే విధానం
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం , ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. ఇలా చేస్తే ఇమ్యునిటి పవర్ పెరుగుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటికి విడుదల అవుతాయి.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here