అరచేయి చూసి మనిషి స్వభావం ఎలా తెలుసుకోవచ్చును? | Palm Reading in Telugu?

4
30565

 

1
అరచేయి చూసి మనిషి స్వభావం ఎలా తెలుసుకోవచ్చును? | Palm Reading in Telugu?

 

Palm Reading in Telugu – హస్త రేఖ శాస్త్రం ప్రకారం మనిషిని ఎలా అంచనా వేయవచ్చు అనేది ఇక్కడ చూద్దాము.

కొందరికి అరచేయి లావుగా, మందంగా ఉంటుంది. ఇలా ఉన్న వారికి మోటుదనము, మూఢవిశ్వాసాలుంటాయి.  వీరికి ఆలోచనా శక్తి తక్కువ.
కొందరికి అరచేయి పలుచగా ఉంటుంది. ఇలా ఉంటే మంచిది. వీరికి మంచి ఆలోచనా శక్తి, చురుకుదనము,  ఓర్పు, తెలివితేటలుంటాయి.
అరచేయి రాయిలాగా కఠినంగా ఉంటే మంచిది కాదు వీరికి జాలి, దయ, ప్రేమ ఉండదు.
అరచేయి కొంచం గట్టిగా ఉన్నవారికి పట్టుదల, కార్యదీక్ష ఉంటాయి. అనుకొన్నవి సాదించుకొంటారు.
అరచేయి మరీ మెత్తగా ఉంటే అంత మంచిది కాదు. వీరికి పట్టుదల, కార్యదీక్ష ఉండదు. చెడు అలవాట్లు ఉండే ప్రమాదము ఉన్నది.
అరచేయి కోమలంగా, గులాబీ రంగులో ఉంటే మంచిది. వీరికి ఆదాయం, ఆరోగ్యం, సుఖసంతోషాలుంటాయి.
అరచేయి మోటుగా, కఠినంగా, నల్లగా, ఉంటే దరిద్రము. సరియైన సంపాదన, సుఖము ఉండదు. వీరికి అనేక కష్టములు వస్తాయి. నిలకడ అయిన ఆదాయము, వృత్తి ఉండదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here