దీపారాధన ఎలా చేయాలి..? | Deeparadhana in Telugu

3
11010
download
దీపారాధన ఎలా చేయాలి..? | Deeparadhana in Telugu

Light Lamp For Pooja / దీపారాధన ఎలా చేయాలి..?

Back

1. దీపారాధన ప్రాముఖ్యత

మన నిత్య జీవితంలో పూజ అయినా, వ్రతమైనా, శుభకార్యమైనా దీపారాధనతోనే మొదలు పెడతాము. దీపంలో దేవతలు, వేదాలున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
దీపారాధనతో శాంతి, కాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్ట ఉందని, అందుచేత దీపారాధన ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలి.
 

నిజానికి దీపారాధన గురించి అనేక విషయాలు వాడుకలో ఉన్నాయి. శివుడికి ఎడమవైపు దీపారాధన చేయాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదనీ అంటారు.

అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దాని మీద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.

అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.

Promoted Content
Back

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here