భార్యా భర్తలు అన్యోన్యం గా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా ?

2
9278

ceremony-323326_640

వాల్మీకి   సీతారామకల్యాణం. బాలకాండలో 66వ సర్గ నుంచి 73వ సర్గ వరకూ 228 శ్లోకాలలో ఈ వివాహం గురించి వ్రాసారు. ఇంత సొగసుగా వర్ణించిన మరొక వివాహం మన పురాణ ఇతిహాసాలలో గాని, కావ్యాలలోగాని లేదేమో అనిపిస్తుంది. విడి పోయిన భార్యా భర్తలు కలవడానికి లేదా అన్యోన్యం గా ఉండడానికి బాలకాండ లో ని 73 సర్గ. చదువుకోవాలి. అని పెద్దల మాట

తెల్లవారుఝామున దీపం పెట్టుకుని , రాముడికి నమస్కరించి మంచి రోజు చూసుకుని ప్రారంబించాలి.
పిల్లల కోసం పెద్దలు కూడా పారాయణం చేయవచ్చు.

వీలు ఉంటే అప్పుడే పితికిన ఆవు పాలు నివేదన చేయాలి.

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 66

తత: ప్రభాతే విమలే కృతకర్మా నరాధిప:.
విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ సరాఘవమ్..1.66.1..

తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణా.
రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ..1.66.2..

భగవన్ స్వాగతం తే.?స్తు కిం కరోమి తవానఘ!.
భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్..1.66.3..

ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా.
ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారద:..1.66.4..

పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ.
ద్రుష్టుకామౌ ధను శ్శ్రేష్ఠం యదేతత్వయి తిష్ఠతి..1.66.5..

ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ.
దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత:..1.66.6..

ఏవముక్తస్తు జనక: ప్రత్యువాచ మహామునిమ్.
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి..1.66.7..

దేవరాత ఇతి ఖ్యాతో నిమేష్షష్ఠో మహీపతి:.
న్యాసో.?యం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా..1.66.8..

దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్.
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్..1.66.9..

యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురా:!.
వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వ:..1.66.10..

తతో విమనసస్సర్వే దేవా వై మునిపుఙ్గవ!.
ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతో.?భవద్భవ:..1.66.11..

ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్.
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మన:.
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వ కే విభో..1.66.12..

అథ మే కృషత: క్షేత్రం లాఙ్గూలాదుత్థితా మయా.
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా..1.66.13..

భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా.
వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా..1.66.14..

భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్.
వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ!..1.66.15..

తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్.
వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్..1.66.16..

తతస్సర్వే నృపతయ స్సమేత్య మునిపుంగవ!.
మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా..1.66.17..

తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్.
న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనే.?పి వా..1.66.18..

తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే .
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన!..1.66.19..

తత: పరమకోపేన రాజానో నృపపుఙ్గవ.
న్యరుంధన్మిథిలాం సర్వే వీర్యసందేహమాగతా:..1.66.20..

ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవా:.
రోషేణ మహతా.?.?విష్టా: పీడయన్మిథిలాం పురీమ్..1.66.21..

తతస్సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశ:.
సాధనాని మునిశ్రేష్ఠ తతో.?హం భృశదు:ఖిత:..1.66.22..

తతో దేవగణాన్ సర్వాన్ తపసా.?హం ప్రసాదయమ్.
దదుశ్చ పరమప్రీతా శ్చతురఙ్గబలం సురా:..1.66.23..

తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయు:.
అవీర్యా వీర్యసన్దిగ్ధా స్సామాత్యా: పాపకర్మణ:..1.66.24..

తదేతన్మునిశార్దూల ధను: పరమభాస్వరమ్.
రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత!..1.66.25..

యద్యస్య ధనుషో రామ: కుర్యాదారోపణం మునే!.
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్..1.66.26..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే షట్షష్టితమస్సర్గ:..

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 67

జనకస్య వచశ్శ్రుత్వా విశ్వామిత్రో మహాముని: .
ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివమ్..1.67.1..

తతస్స రాజా జనక: సామన్తాన్వ్యాదిదేశ హ.
ధనురానీయతాం దివ్యం గన్ధమాల్యవిభూషితమ్..1.67.2..

జనకేన సమాదిష్టా: సచివా ప్రావిశన్ పురీమ్.
తద్ధను: పురత: కృత్వా నిర్జగ్ము: పార్థివాజ్ఞయా..1.67.3..

నృణాం శతాని పఞ్చాశద్వ్యాయతానాం మహాత్మనామ్.
మఞ్జూషామష్టచక్రాం తాం సమూహుస్తే కథఞ్చన..1.67.4..

తామాదాయ తు మఞ్జూషామాయసీం యత్ర తద్ధను:.
సురోపమం తే జనకమూచుర్నృపతిమన్త్రిణ:..1.67.5..

ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభి:.
మిథిలాధిప! రాజేన్ద్ర! దర్శనీయం యదిచ్ఛసి..1.67.6..

తేషాం నృపో వచ: శ్రుత్వా కృతాఞ్జలిరభాషత.
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణౌ..1.67.7..

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితమ్.
రాజభిశ్చ మహావీర్యై: అశక్తై: పూరితుం పురా..1.67.8..

నైతత్సురగణాస్సర్వే నాసురా న చ రాక్షసా:.
గన్ధర్వయక్షప్రవరా: సకిన్నరమహోరగా:..1.67.9..

క్వ గతిర్మానుషాణాం చ ధనుషో.?స్య ప్రపూరణే.
ఆరోపణే సమాయోగే వేపనే తోలనే.?పి వా..1.67.10..

తదేతద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుఙ్గవ!.
దర్శయైతన్మహాభాగ అనయో: రాజపుత్రయో:..1.67.11..

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్.
వత్స రామ ధను: పశ్య ఇతి రాఘవమబ్రవీత్..1.67.12..

బ్రహ్మర్షేర్వచనాద్రామో యత్ర తిష్ఠతి తద్ధను:.
మఞ్జూషాం తామపావృత్య దృష్ట్వా ధనురథాబ్రవీత్..1.67.13..

ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణినా.
యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే.?పి వా..1.67.14..

బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత.
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే:..1.67.15.

పశ్యతాం నృపసహస్రాణాం బహూనాం రఘునన్దన: .
ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్ధను:..1.67.16..

ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను:.
తద్బభఞ్జ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశా:..1.67.17..

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వన:.
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యత:..1.67.18..

నిపేతుశ్చ నరా స్సర్వే తేన శబ్దేన మోహితా:.
వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ..1.67.19..

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతసాధ్వస:.
ఉవాచ ప్రాఞ్జలిర్వాక్యం వాక్యజ్ఞో మునిపుఙ్గవమ్..1.67.20..

భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ:.
అత్యద్భుతమచిన్త్యం చ న తర్కితమిదం మయా..1.67.21..

జనకానాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా.
సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజమ్..1.67.22..

మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక!.
సీతా ప్రాణైర్బహుమతా దేయా రామాయ మే సుతా..1.67.23..

భవతో.?నుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్ఛన్తు మన్త్రిణ:.
మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథై:..1.67.24..

రాజానం ప్రశ్రితైర్వాక్యైరానయన్తు పురం మమ.
ప్రదానం వీర్యశుల్కాయా: కథయన్తు చ సర్వశ:..1.67.25..

మునిగుప్తౌ చ కాకుత్స్థౌ కథయన్తు నృపాయ వై.
ప్రీయమాణం తు రాజానమానయన్తు సుశీఘ్రగా:..1.67.26..

కౌశికశ్చ తథేత్యాహ రాజా చాభాష్య మన్త్రిణ:..1.67.27..
అయోధ్యాం ప్రేషయామాస ధర్మాత్మా కృతశాసనాన్.
యథావృత్తం సమాఖ్యాతుమానేతుం చ నృపం తదా..1.67.28..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే సప్తషష్టితమస్సర్గ:..

 

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 68

జనకేన సమాదిష్టా దూతాస్తే క్లాన్తవాహనా:.
త్రిరాత్రముషితా మార్గే తే.?యోధ్యాం ప్రావిశన్ పురీమ్..1.68.1..

రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్.
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ..1.68.2..

ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ న్యవేదయన్.
తే రాజవచనాద్దూతా రాజవేశ్మప్రవేశితా:.
దదృశుర్దేవసఙ్కాశం వృద్ధం దశరథం నృపమ్..1.68.3..

బద్ధాఞ్జలిపుటా స్సర్వే దూతా విగతసాధ్వసా:.
రాజానం ప్రయతా వాక్యమబ్రువన్మధురాక్షరమ్..1.68.4..

మైథిలో జనకో రాజా సాగ్నిహోత్రపురస్కృతమ్ .
కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురోహితమ్..1.68.5..
ముహుర్ముహుర్మధురయా స్నేహసంయుక్తయా గిరా.
జనకస్త్వాం మహారాజ పృచ్ఛతే సపురస్సరమ్..1.68.6..

పృష్ట్వా కుశలమవ్యగ్రం వైదేహో మిథిలాధిప:.
కౌశికానుమతే వాక్యం భవన్తమిదమబ్రవీత్..1.68.7..

పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజా.
రాజానశ్చ కృతామర్షానిర్వీర్యా విముఖీకృతా:..1.68.8..

సేయం మమ సుతా రాజన్ విశ్వామిత్రపురస్సరై:.
యదృచ్ఛయాగతైర్వీరైర్నిర్జితా తవ పుత్రకై:..1.68.9..

తచ్చ రాజన్ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా.
రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది..1.68.10..

అస్మై దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే.
ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి తదనుజ్ఞాతుమర్హసి..1.68.11..

సోపాధ్యాయో మహారాజ పురోహితపురస్సర:.
శీఘ్రమాగచ్ఛ భద్రం తే ద్రష్టుమర్హసి రాఘవౌ ..1.68.12..

ప్రీతిం చ మమ రాజేన్ద్ర నిర్వర్తయితుమర్హసి.
పుత్రయోరుభయోరేవ ప్రీతిం త్వమపి లప్స్యసే..1.68.13..

ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబ్రవీత్..1.68.14..
విశ్వామిత్రాభ్యనుజ్ఞాత శ్శతానన్దమతే స్థిత:.
ఇత్యుక్త్వా విరతా దూతా రాజగౌరవశఙ్కితా:..1.68.15..

దూతవాక్యం చ తచ్ఛ్రుత్వా రాజా పరమహర్షిత:.
వసిష్ఠం వామదేవం చ మన్త్రిణో.?న్యాంశ్చ సో.?బ్రవీత్..1.68.16..

గుప్త: కుశికపుత్రేణ కౌసల్యానన్దవర్ధన:.
లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ..1.68.17..

దృష్టవీర్యస్తు కాకుత్స్థో జనకేన మహాత్మనా.
సమ్ప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్ఛతి..1.68.18..

యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మన:.
పురీం గచ్ఛామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయ:..1.68.19..

మన్త్రిణో బాఢమిత్యాహు: సహ సర్వైర్మహర్షిభి:.
సుప్రీతశ్చాబ్రవీద్రాజా శ్వో యాత్రేతి స మన్త్రిణ:..1.68.20..

మన్త్రిణస్తు నరేన్ద్రస్య రాత్రిం పరమసత్కృతా:.
ఊషు స్తేముదితా స్సర్వే గుణై స్సర్వైస్సమన్వితా:..1.68.21..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే అష్టషష్టితమస్సర్గ:..

 

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 69

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయ: సబాన్ధవ:.
రాజా దశరథో హృష్ట స్సుమన్త్రమిదమబ్రవీత్..1.69.1..

అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్.
వ్రజన్త్వగ్రే సువిహితా నానారత్నసమన్వితా:..1.69.2..

చతురఙ్గబలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశ:.
మమజ్ఞాసమకాలం చ యానయుగ్యమనుత్తమమ్..1.69.3..

వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప:.
మార్కణ్డేయశ్చ దీర్ఘాయు:ఋషి: కాత్యాయనస్తథా..1.69.4..
ఏతే ద్విజా: ప్రయాన్త్వగ్రే స్యన్దనం యోజయస్వ మే.
యథా కాలాత్యయో న స్యా ద్దూతా హి త్వరయన్తి మామ్..1.69.5..

వచనాత్తు నరేన్ద్రస్య సా సేనా చతురఙ్గిణీ.
రాజానమృషిభి స్సార్ధం వ్రజన్తం పృష్ఠతో.?న్వగాత్..1.69.6..

గత్వా చతురహం మార్గం విదేహానభ్యుపేయివాన్.
రాజా తు జనక శ్శ్రీమాన్ శ్శ్రుత్వా పూజామకల్పయత్..1.69.7..

తతో రాజానమాసాద్య వృద్ధం దశరథం నృపమ్.
జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ..1.69.8..

ఉవాచ చ నరశ్రేష్ఠో నరశ్రేష్ఠం ముదా.?న్విత:.
స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తో.?సి రాఘవ!..1.69.9..
పుత్రయోరుభయో: ప్రీతిం లప్స్యసే వీర్యనిర్జితామ్.

దిష్ట్యా ప్రాప్తో మహాతేజా వసిష్ఠో భగవానృషి:..1.69.10..
సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైర్దేవైరివ శతక్రతు:.

దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్..1.69.11..
రాఘవై స్సహ సమ్బన్ధాద్వీర్యశ్రేష్ఠైర్మహాత్మభి:.

శ్వ: ప్రభాతే నరేన్ద్రేన్ద్ర నిర్వర్తయితుమర్హసి..1.69.12..
యజ్ఞస్యాన్తే నరశ్రేష్ఠ వివాహమృషిసమ్మతమ్.

తస్య తద్వచనం శ్రుత్వా ఋషిమధ్యే నరాధిప:..1.69.13..
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠ: ప్రత్యువాచ మహీపతిమ్.

ప్రతిగ్రహో దాతృవశ శ్శ్రృతమేతన్మయా పురా..1.69.14..
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయమ్.

ధర్మిష్ఠం చ యశస్యం చ వచనం సత్యవాదిన:..1.69.15..
శ్రుత్వా విదేహాధిపతి: పరం విస్మయమాగత:..

తత స్సర్వే మునిగణా: పరస్పరసమాగమే.1.69.16.
హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్ సుఖమ్..

రాజా చ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షిత:..1.59.17..
ఉవాస పరమప్రీతో జనకేన సుపూజిత:.

జనకో.?పి మహాతేజా: క్రియాం ధర్మేణ తత్త్వవిత్..1.69.18..
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ .

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనసప్తతితమస్సర్గ:..

 

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 70

తత: ప్రభాతే జనక: కృతకర్మా మహర్షిభి:.
ఉవాచ వాక్యం వాక్యజ్ఞ శ్శతానన్దం పురోహితమ్..1.70.1..

భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మిక:.
కుశధ్వజ ఇతి ఖ్యాత: పురీమధ్యవసచ్ఛుభామ్..1.70.2..
వార్యాఫలకపర్యన్తాం పిబన్నిక్షుమతీం నదీమ్.
సాఙ్కాశ్యాం పుణ్యసఙ్కాశాం విమానమివ పుష్పకమ్..1.70.3..

తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞగోప్తా స మే మత:.
ప్రీతిం సో.?పి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ..1.70.4..

ఏవముక్తే తు వచనే శతానన్దస్య సన్నిధౌ.
ఆగతా: కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్..1.70.5..

శాసనాత్తు నరేన్ద్రస్య ప్రయయుశ్శీఘ్రవాజిభి:.
సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమిన్ద్రాజ్ఞయా యథా..1.70.6..

సాఙ్కాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్.
న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చిన్తితమ్..1.70.7..

తద్వృత్తం నృపతి శ్శృత్వా దూతశ్రేష్ఠైర్మహాబలై:.
అజ్ఞాయా.?థ నరేన్ద్రస్య ఆజగామ కుశధ్వజ:..1.70.8..

స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్.
సో.?భివాద్య శతానన్దం రాజానం చాపి ధార్మికమ్..1.70.9..
రాజార్హం పరమం దివ్యమాసనం చా.?ధ్యరోహత.

ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతితేజసౌ..1.70.10..
ప్రేషయామాసతుర్వీరౌ మన్త్రిశ్రేష్ఠం సుదామనమ్.

గచ్ఛ మన్త్రిపతే శీఘ్రమైక్ష్వాకుమమితప్రభమ్..1.70.11..
ఆత్మజైస్సహ దుర్ధర్షమానయస్వ సమన్త్రిణమ్.

ఔపకార్యాం స గత్వా తు రఘూణాం కులవర్ధనమ్..1.70.12..
దదర్శ శిరసా చైనమభివాద్యేదమబ్రవీత్.

అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిప:..1.70.13..
స త్వాం ద్రష్టుం వ్యవసితస్సోపాధ్యాయపురోహితమ్.

మంత్రిశ్రేష్ఠవచ శ్శృత్వా రాజా సర్షిగణస్తదా..1.70.14..
సబంధురగమత్తత్ర జనకో యత్ర వర్తతే.

స రాజా మన్త్రిసహిత స్సోపాధ్యాయ: సబాన్ధవ:..1.70.15..
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్.

విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్..1.70.16..
వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవానృషి:.

విశ్వామిత్రాభ్యనుజ్ఞాతస్సహ సర్వైర్మహర్షిభి:..1.70.17..
ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమమ్.

ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్..1.70.18..
తూష్ణీంభూతే దశరథే వసిష్ఠో భగవానృషి:.
ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం సపురోధసమ్..1.70.19..

అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయ:.
తస్మాన్మరీచి స్సంజజ్ఞే మరీచే: కాశ్యప: సుత:..1.70.20..

వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వత స్స్మృత:.
మను: ప్రజాపతి: పూర్వమిక్ష్వాకుస్తు మనోస్సుత:..1.70.21..

తమిక్ష్వాకుమయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్.
ఇక్ష్వాకోస్తు సుతశ్శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుత:..1.70.22..

కుక్షేరథాత్మజ: శ్రీమాన్ వికుక్షిరుదపద్యత.
వికుక్షేస్తు మహాతేజా బాణ: పుత్ర: ప్రతాపవాన్..1.70.23..

బాణస్య తు మహాతేజా అనరణ్య: ప్రతాపవాన్.
అనరణ్యాత్పృథుర్జజ్ఞే త్రిశఙ్కుస్తు పృథోస్సుత:..1.70.24..

త్రిశఙ్కోరభవత్పుత్రో దున్దుమారో మహాయశా:.
యువనాశ్వసుతస్త్వాసీన్మాన్ధాతా పృథివీపతి:..1.70.25..

మాన్ధాతుస్తు సుత శ్శ్రీమాన్ సుసన్ధిరుదపద్యత.
సుసన్ధేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసన్ధి: ప్రసేనజిత్..1.70.26..

యశస్వీ ధ్రువసన్ధేస్తు భరతో నామ నామత:.
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్..1.70.27..

యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యన్త శత్రవ:.
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిన్దవ:..1.70.28..

తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసిత:.
హిమవన్తముపాగమ్య భృగుప్రస్రవణే.?వసత్..1.70.29..
అసితో.?ల్పబలో రాజా మన్త్రిభిస్సహితస్తదా.

ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్..1.70.30..
ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ.

తత శ్శైలవరం రమ్యం బభూవాభిరతో ముని:..1.70.31..
భార్గవశ్చ్యవనో నామ హిమవన్తముపాశ్రిత:.

తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్..1.70.32..
వవన్దే పద్మపత్రాక్షీ కాఙ్క్షన్తీ సుతమాత్మన:.

తమృషిం సా.?భ్యుపాగమ్య కాలిందీ చాభ్యవాదయత్..1.70.33..
స తామభ్యవదద్విప్ర: పుత్రేప్సుం పుత్రజన్మని.

తవ కుక్షౌ మహాభాగే సుపుత్రస్సుమహాబల:..1.70.34..
మహావీర్యో మహాతేజా అచిరాత్సఞ్జనిష్యతి.
గరేణ సహిత శ్శ్రీమాన్ మా శుచ: కమలేక్షణే..1.70.35..

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా.
పతిశోకాతురా తస్మాత్పుత్రం దేవీ వ్యజాయత..1.70.36..

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా.
సహ తేన గరేణైవ జాత: స సగరో.?భవత్..1.70.37..

సగరస్యాసమఞ్జస్తు అసమఞ్జాత్తథాం.?శుమాన్.
దిలీపోం.?శుమత: పుత్రో దిలీపస్య భగీరథ:..1.70.38..

భగీరథాత్కకుత్స్థశ్చ కకుత్స్థస్య రఘుస్సుత:.
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధ: పురుషాదక:..1.70.39..
కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్జాతస్తు శంఖణ:.

సుదర్శన: శఙ్ఘణస్య అగ్నివర్ణ స్సుదర్శనాత్..1.70.40..
శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరు స్సుత:.
మరో: ప్రశుశ్రుకస్త్వాసీదమ్బరీష: ప్రశుశ్రృకాత్..1.70.41..

అమ్బరీషస్య పుత్రో.?భూన్నహుష: పృథివీపతి:.
నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజ:..1.70.42..

నాభాగస్య బభూవాజ: అజాద్దశరథో.?భవత్.
అస్మాద్దశరథాజ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ..1.70.43..

ఆదివంశవిశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణామ్.
ఇక్ష్వాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్..1.70.44..
రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప!.
సదృశాభ్యాం నృపశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి..1.70.45..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే సప్తతితమస్సర్గ:..

.

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 71

ఏవం బ్రువాణం జనక: ప్రత్యువాచ కృతాఞ్జలి:.
శ్రోతుమర్హసి భద్రం తే కులం న: పరికీర్తితమ్..1.71.1..

ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషత:.
వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే!..1.71.2..

రాజా.?భూత్ త్రిషు లోకేషు విశ్రుత స్స్వేన కర్మణా.
నిమి: పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వర:..1.71.3..

తస్య పుత్రోమిథిర్నామ మిథిలా యేన నిర్మితా.
ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసు:..1.71.4..

ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నన్దివర్ధన:.
నన్దివర్ధనపుత్రస్తు సుకేతుర్నామ నామత:..1.71.5..

సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబల:.
దేవరాతస్య రాజర్షేర్బృహద్రథ ఇతి స్మృత:..1.71.6..

బృహద్రథస్య శూరో.?భూన్మహావీర: ప్రతాపవాన్.
మహావీరస్య ధృతిమాన్ సుధృతిస్సత్యవిక్రమ:..1.71.7..

సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతుస్సుధార్మిక:.
దృష్టకేతోస్తు రాజర్షేర్హర్యశ్వ ఇతి విశ్రుత:..1.71.8..

హర్యశ్వస్య మరు: పుత్రో మరో: పుత్ర: ప్రతిన్ధక:.
ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథస్సుత:..1.71.9..

పుత్ర: కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృత:.
దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రక:..1.71.10..

మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబల:.
కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమా వ్యజాయత..1.71.11..

మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత.
స్వర్ణరోమ్ణస్తు రాజర్షేర్హ్రస్వరోమా వ్యజాయత..1.71.12..

తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మన:.
జ్యేష్ఠో.?హమనుజో భ్రాతా మమ వీర: కుశధ్వజ:..1.71.13..

మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సో.?భిషిచ్య నరాధిప:.
కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గత:..1.71.14..

వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్.
భ్రాతరం దేవసఙ్కాశం స్నేహాత్పశ్యన్ కుశధ్వజమ్..1.71.15..

కస్య చిత్త్వథకాలస్య సాఙ్కాశ్యాదగమత్పురాత్.
సుధన్వా వీర్యవాన్రాజా మిథిలామవరోధక:..1.71.16..

స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్.
సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి..1.71.17..

తస్యాప్రదానాద్బ్రహ్మర్షే! యుద్ధమాసీన్మయా సహ.
స హతో.?భిముఖో రాజా సుధన్వా తు మయా రణే..1.71.18..

నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్.
సాఙ్కాశ్యే భ్రాతరం వీరమభ్యషిఞ్చం కుశధ్వజమ్..1.71.19..

కనీయానేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే!.
దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుఙ్గవ..1.71.20..
సీతాం రామాయ భద్రం తే ఊర్మిలా లక్ష్మణాయ చ.

వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్ ..1.71.21..
ద్వితీయామూర్మిలాం చైవ త్రిర్దదామి న సంశయ:.

దదామి పరమప్రీతో వధ్వౌ తే రఘునన్దన..1.71.22..
రామలక్ష్మణయో రాజన్! గోదానం కారయస్వ హ.
పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు..1.71.23..

మఖా హ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో.
ఫల్గున్యాముత్తరే రాజంస్తస్మిన్వైవాహికం కురు..1.71.24..
రామలక్ష్మణయో రాజన్! దానం కార్యం సుఖోదయమ్ ..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ఏకసప్తతితమస్సర్గ:..

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 72

తముక్తవన్తం వైదేహం విశ్వామిత్రో మహాముని:.
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్..1.72.1..

అచిన్త్యాన్యప్రమేయాని కులాని నరపుఙ్గవ!.
ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యో.?స్తి కశ్చన..1.72.2..

సదృశో ధర్మసమ్బన్ధ: సదృశో రూపసమ్పదా.
రామలక్ష్మణయో రాజన్! సీతా చోర్మిలయా సహ..1.72.3..

వక్తవ్యం చ నరశ్రేష్ఠ! శ్రూయతాం వచనం మమ.
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజ:..1.72.4..

అస్య ధర్మాత్మనో రాజన్! రూపేణాప్రతిమం భువి .
సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే..1.72.5..

భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమత:.
వరయామస్సుతే రాజన్ తయోరర్థే మహాత్మనో:..1.72.6..

పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలిన:.
లోకపాలోపమాస్సర్వే దేవతుల్యపరాక్రమా:..1.72.7..

ఉభయోరపి రాజేన్ద్ర సమ్బన్ధేనానుబధ్యతామ్.
ఇక్ష్వాకో: కులమవ్యగ్రం భవత:పుణ్యకర్మణ:..1.72.8..

విశ్వామిత్రవచ శ్శృత్వా వసిష్ఠస్య మతే తదా.
జనక: ప్రాంజలిర్వాక్?యమువాచ మునిపుఙ్గవౌ..1.72.9..

కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుఙ్గవౌ .
సదృశం కులసమ్బన్ధం యదాజ్ఞాపయథ: స్వయమ్..1.72.10..

ఏవం భవతు భద్రం వ: కుశధ్వజసుతే ఇమే.
పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ..1.72.11..

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసృణాం మహామునే!.
పాణీన్ గృహ్ణన్తు చత్వారో రాజపుత్రా మహాబలా:..1.72.12..

ఉత్తరే దివసే బ్రహ్మన్! ఫల్గునీభ్యాం మనీషిణ:.
వైవాహికం ప్రశంసన్తి భగో యత్ర ప్రజాపతి:..1.72.13..

ఏవముక్?త్వా వచస్సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాఞ్జలి:.
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్?యమబ్రవీత్..1.72.14..

పరో ధర్మ: కృతో మహ్యం శిష్యో.?స్మిభవతో సదా.
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుఙ్గవౌ..1.72.15..

యథా దశరథస్యేయం తథా.?యోధ్యా పురీ మమ.
ప్రభుత్వే నాస్తి సన్దేహో యథార్హం కర్తుమర్హథ..1.72.16..

తథా బ్రువతి వైదేహే జనకే రఘునన్దన:.
రాజా దశరథో హృష్ట: ప్రత్యువాచ మహీపతిమ్..1.72.17..

యువామసఙ్ఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ.
ఋషయో రాజసఙ్ఘాశ్చ భవద్భ్యామభిపూజితా:..1.72.18..

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్.
శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్..1.72.19..

తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా.
మునీన్ద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశా:..1.72.20..

స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత:.
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్..1.72.21..

గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిప:.
ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మత:..1.72.22..

సువర్ణశ్రుఙ్గా స్సమ్పన్నా స్సవత్సా: కాంస్యదోహనా:.
గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభ:..1.72.23..
విత్తమన్యచ్చ సుబహుద్విజేభ్యో రఘునన్దన:.
దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సల:..1.72.24..

స సుతై: కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా.
లోకపాలైరివాభాతి వృత: స్సౌమ్య: ప్రజాపతి:..1.72.25..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ద్విసప్తతితమస్సర్గ:..

శ్రీ రామాయణం బాలకాండ సర్గ 73

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమమ్ .
తస్మిం స్తు దివసే శూరో యుధాజిత్సముపేయివాన్..1.73.1..

పుత్ర: కేకయరాజస్య సాక్షాద్భరతమాతుల:.
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబ్రవీత్..1.73.2..

కేకయాధిపతీ రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ .
యేషాం కుశలకామో.?సి తేషాం సమ్ప్రత్యనామయమ్ ..1.73.3..

స్వస్రీయం మమ రాజేన్ద్ర! ద్రష్టుకామో మహీపతి:.
తదర్థముపయాతో.?హమయోధ్యాం రఘునన్దన!..1.73.4..

శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ .
మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే!..1.73.5..
త్వరయాభ్యుపయాతో.?హం ద్రష్టుకామ స్స్వసుస్సుతమ్.

అథ రాజా దశరథ: ప్రియాతిథిముపస్థితమ్..1.73.6..
దృష్ట్వా పరమసత్కారై: పూజార్హం సమపూజయత్.

తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభి:..1.73.7..
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ .
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్..1.73.8..

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితై:.
భ్రాతృభిస్సహితో రామ: కృతకౌతుకమంగల:..1.73.9..
వసిష్ఠం పురత: కృత్వా మహర్షీనపరానపి.
పితు స్సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృత:..1.73.10..

వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్.
రాజా దశరథో రాజన్ కృతకౌతుకమఙ్గలై:..1.73.11..
పుత్రైర్నరవర శ్రేష్ఠ దాతారమభికాఙ్క్షతే.

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థా: ప్రభవన్తి హి..1.73.12..
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్.

ఇత్యుక్త: పరమోదారో వసిష్ఠేన మహాత్మనా..1.73.13..
ప్రత్యువాచ మహాతేజా వాక్?యం పరమధర్మవిత్.

కస్స్థిత: ప్రతిహారో మే కస్యాజ్ఞా సమ్ప్రతీక్ష్యతే..1.73.14..
స్వగృహే కో విచారో.?స్తి యథా రాజ్యమిదం తవ.

కృతకౌతుకసర్వస్వా వేదిమూలముపాగతా:..1.73.15..
మమ కన్యా మునిశ్రేష్ఠ! దీప్తా వహ్నేరివార్చిష:.

సజ్జో.?హం త్వత్ప్రతీక్షో.?స్మి వేద్యామస్యాం ప్రతిష్ఠిత:..1.73.16..
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలమ్బతే.

తద్వాక్?యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా.
ప్రవేశయామాస సుతాన్ సర్వానృషిగణానపి..1.73.17..

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్..1.73.18..
కారయస్వ ఋషే! సర్వమృషిభి: సహ ధార్మిక.
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో!..1.73.19..

తథేత్యుక్?త్వా తు జనకం వసిష్ఠో భగవానృషి:.
విశ్వామిత్రం పురస్కృత్య శతానన్దం చ ధార్మికమ్..1.73.20..
ప్రపామధ్యే తు విధివత్వేదిం కృత్వా మహాతపా: .
అలఞ్చకార తాం వేదిం గన్ధపుష్పై స్సమన్తత: ..1.73.21..
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుమ్భైశ్చ సాఙ్కురై:.
అఙ్కురాఢ్యైశ్శరావైశ్చ ధూపపాత్రై స్సధూపకై:..1.73.22..
శఙ్ఖపాత్రై స్స్రువై స్స్రుగ్భి: పాత్రైరర్ఘ్యాభిపూరితై:.
లాజపూర్ణైశ్చ పాత్రీభిరక్షతైరభిసంస్కృతై:..1.73.23..

దర్భైస్సమైస్సమాస్తీర్య విధివన్మన్త్రపూర్వకమ్.
అగ్నిమాదాయ వేద్యాం తు విధిమన్త్రపురస్కృతమ్..1.73.24..
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషి:.

తతస్సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్..1.73.25..
సమక్షమగ్నే స్సంస్థాప్య రాఘవాభిముఖే తదా.
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానన్దవర్ధనమ్..1.73.26..

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ.
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా..1.73.27..

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా.
ఇత్యుక్?త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా..1.73.28..

సాధు సాధ్వితి దేవానా మృషీణాం వదతాం తదా .
దేవదున్దుభిర్నిర్ఘోష: పుష్పవర్షో మహానభూత్..1.73.29..

ఏవం దత్త్వా తదా సీతాం మన్త్రోదకపురస్కృతామ్ .
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుత:..1.73.30..

లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిలాముద్యతాం మయా.
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయ:..1.73.31..

తమేవముక్?త్వా జనకో భరతం చాభ్యభాషత.
గృహాణ పాణిం మాణ్డవ్యా: పాణినా రఘునన్దన ..1.73.32..

శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వర:.
శ్రుతకీర్త్యా మహాబాహో! పాణిం గృహ్ణీష్వ పాణినా..1.73.33..

సర్వే భవన్తస్సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతా:.
పత్నీభిస్సన్తు కాకుత్స్థా మాభూత్కాలస్య పర్యయ:..1.73.34..

జనకస్య వచ శ్శృత్వా పాణీన్ పాణిభిరాస్పృశన్.
చత్వారస్తే చతస.?ణాం వసిష్ఠస్య మతే స్థితా:..1.73.35..

అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ.
ఋషీంశ్చైవ మహాత్మానస్సభార్యా రఘుసత్తమా:..1.73.36..
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్.

కాకుత్స్థైశ్చ గృహీతేషు లలితేషు చ పాణిషు..1.73.37..
పుష్పవృష్టిర్మహత్యాసీదన్తరిక్షాత్సుభాస్వరా.

దివ్యదున్దుభినిర్ఘోషైర్గీతవాదిత్రనిస్వనై:..1.73.38..
ననృతుశ్చాప్సరస్సఙ్ఘా గన్ధర్వాశ్చ జగు: కలమ్.
వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత..1.73.39..

ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే.
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహౌజస:..1.73.40..

అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునన్దనా:.
రాజా.?ప్యనుయయౌ పశ్యంత్సర్షిసంఘ స్సబాన్ధవ:..1.73.41..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే త్రిసప్తతితమస్సర్గ:..

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here