
Skanda Sashti in Telugu / స్కంద షష్టి ఎలా జరుపుకోవాలి?
1. స్కందషష్టి ఎలా జరుపుకోవాలి?
Significance Of Skanda Sashti , ప్రతిమాసం లోనూ శుక్ల షష్టినాడు స్కంద షష్టి జరుపుకోవచ్చు. షష్టి కుమారస్వామికి ప్రీతికరమైన రోజు. ఆయన జన్మతిథి కూడా.
స్కంద షష్టినాడు సూర్యోదయానికి ముందేలేచి కాల కృత్యాలను తీర్చుకుని అభ్యంగన స్నానం చేయాలి. షోడశోప చారాలతో శాస్త్రోక్తంగా పూజించాలి.
Promoted Content