రేపు స్కంద షష్టి! పూజా విధానం ఏమిటి?, ఎలా జరుపుకోవాలి? | Skanda Sashti in Telugu

Skanda Sashti in Telugu / స్కంద షష్టి ఎలా జరుపుకోవాలి? స్కందషష్టి  ఎలా జరుపుకోవాలి? Significance Of Skanda Sashti , ప్రతిమాసం లోనూ శుక్ల షష్టినాడు స్కంద షష్టి జరుపుకోవచ్చు. షష్టి కుమారస్వామికి ప్రీతికరమైన రోజు. ఆయన జన్మతిథి కూడా. స్కంద షష్టినాడు సూర్యోదయానికి ముందేలేచి కాల కృత్యాలను తీర్చుకుని అభ్యంగన స్నానం చేయాలి. షోడశోప చారాలతో శాస్త్రోక్తంగా పూజించాలి. స్కందునికి ఇష్టమైన పువ్వులు మొగలి, పున్నాగ, సంపెంగ,కదంబ  మరియు ముద్ద గన్నేరు పువ్వులతో కుమారస్వామిని … Continue reading రేపు స్కంద షష్టి! పూజా విధానం ఏమిటి?, ఎలా జరుపుకోవాలి? | Skanda Sashti in Telugu