శని దోషం మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? | How to Prevent Shani Dosa Telugu?

How to Prevent Shani Dosa Telugu – శని దోషం తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యారాధన, శివపూజ, శని కి తైలాభిషేకం చేయడం, ఇలా మన సంప్రదాయం లో శని దోష నివారణకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటన్నిటిలాగే శని దేవుడు ఎంతటి దోష కారకమైన స్థానంలో ఉన్నా సరే మిమ్మల్ని  బాధించకుండా ఉండాలంటే మరొక అద్భుతమైన పరిష్కారం ఉంది. అది స్వయంగా శనిదేవుడే చెప్పిన పరిష్కారం. ఎవరైతే పరమ శివుని ప్రతిరోజూ ధ్యానిస్తారో అటువంటివారికి శని దోషాలు అంటవు. … Continue reading శని దోషం మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? | How to Prevent Shani Dosa Telugu?