షుగర్ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం ఎలా? | Early Signs of Diabetes in Telugu

షుగర్ వ్యాధి రాబోయే ముందు తెలుసుకోవడం, అది వస్తున్నదనే హెచ్చరికలు అనేకం మన శరీర మీద కన్పిస్తాయి . మనం వాటిని సాధారణంగా పట్టించుకోం. ఏ జ్వరనికో , నొప్పులకో డాక్టర్ దగ్గరికో వెళ్ళినప్పుడు ఆయన అన్ని పరిక్షలు చేసి మీకు షుగర్ వుంది అని తెలుస్తుంది . అంతే తప్ప ముందుగా ఎవరు పరిక్ష చేసుకోవడం జరగదు . వ్యాది ముదిరే వరకు మనకు తెలియదు. కాని జాగ్రత్తగా గమనిస్తే మన ఆరోగ్యంలో కొద్ది పాటి … Continue reading షుగర్ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం ఎలా? | Early Signs of Diabetes in Telugu