తీవ్ర కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఈ పండ్లతో అన్ని వ్యాధులకు చెక్‌ | How To Reduce Cholesterol Naturally

0
7974
How To Reduce Cholesterol Naturally
How To Reduce Cholesterol Naturally

How To Reduce Cholesterol & Other Health Issues?

2కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఏ పండ్లు ఉత్తమమైనవి? (Which Fruits are Best for Lowering Cholesterol?)

పైనాపిల్ (Pineapple)

పైనాపిల్ ఫైబర్ అధికంగా ఉండే పండు. పైనాపిల్ రసం చక్కెర లేకుండా త్రాగండి. పైనాపిల్‌లో ఉండే పోషకాలు శరీరానికి తీవ్ర కొలెస్ట్రాల్‌ తగ్గడానికి సహాయం పడుతోంది. ఇది రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పైనాపిల్‌లో B6 విటమిన్ ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల సమృద్ధిగా పెరుగుతాయి.

యాపిల్ (Apple)

ఆపిల్ తినే వారిలో 6 నెలల నాటికి తీవ్ర కొలెస్ట్రాల్‌ లెవెల్ తగ్గుముఖం పడుతోంది . వారు LDL కొలెస్ట్రాల్‌లో 23% తగ్గుదలని నిపుణులు అంచన. దీనిని “చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు నుండి ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.