కుటుంబ వ్యక్తుల మధ్య వివాదాలు తగ్గడానికి ఏమి చెయ్యాలి ? | How To Reduce Family Disputes In Telugu

0
17107
family_problems_1_xlarge
How To Reduce Family Disputes In Telugu

How To Reduce Family Disputes In Telugu సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు.

కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు  శ్రీ విష్ణు సహస్రనామం, లలితా  సహస్ర నామం పారాయణ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here