చంద్ర గ్రహణం దోషాలను ఇలా నివారించుకోండి | How to Avoid Lunar Eclipse Mistakes / Remedies

0
1623
How to Avoid Lunar Eclipse Mistakes
How to Get Rid of Lunar Eclipse Errors

How to Avoid Lunar Eclipse Mistakes?

1చంద్రగ్రహణం దోషాలను ఎలా తొలగించాలి?

మే 5న ఈ సంవత్సరం తొలి చంద్ర గ్రహాణం ఎర్పడబోతుంది. అయితే కొన్ని పరిహారాలు చేయడం మంచిది అని పండితులు చెబుతున్నారు.

వ్యాపారస్తులు చేయవలిసిన పనులు (Things to do for Business People)

1. గ్రహణం రోజున వ్యాపారం జరిగే ప్రదేశాల్లో గోమతి చక్రాన్ని ప్రతిష్టించండి. ఏలా చేయలో తెలియకపోతే గోమతి చక్రాన్ని పసుపు బట్టలో పెట్టి పాలతో శుద్ది చేసి బొట్టు పెట్టండి.
2. మాతా లక్ష్మికి ప్రదక్షణలు చేయండి.

Back