
How To Respect Mother Earth?
1భూమాతకు ఎలా మర్యాద చేయాలి?
1. భూమి మీద ఏదైన సాధనాలు, పూజలు చేసేటప్పుడు ఆసనాలు లేకుండా కూర్చోకూడదు. ఆ సమయంలో మనలో ఒక శక్తి ఉజ్వలిస్తుంది, ఈ శక్తిని భూమి తట్టుకోలేదు. అందుకే మనకు భూమికి మద్య ఒక అడ్డంకు ఉండాలి.
2. తమలపాకును, గంటలను, శివలింగమును, సాలగ్రామంలను, పువ్వులును, దీపాలను భూమిపై నేరుగా పెట్టకూడదు. ఇవన్ని మన పూర్వీకుల పాటించేవారు.
3. పుస్తకాలు కాళ్ళుకు తగిలితే మనం దణ్ణం పెట్టాలి అని మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే పుస్తకాలలో సరస్వతి దేవిని చూసుకుంటాం కాబట్టి. అందువలన మనం పుస్తకాలను కూడా నేరుగా నేలపై పెట్టకూడదు.
అందుకే ఏదైన పూజలు చేసేటప్పుడు శుభ్రమైన వస్త్రాన్ని కాని, చాపని కాని పెట్టి వాటిపై పూజ సామగ్రిని కాని దేవతా మూర్తులని కాని పెట్టి పూజించాలి.
ఈ విషయం అందరికి తెలిసేల షేర్ చేయండి. భావి తరాలకి కూడ మన సనాతన ధర్మాన్ని నేర్పించండి.
Related Posts
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple
తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates
శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani
రోహిణి నక్షత్రంలోకి సూర్యభగవానుడు! ఎవరేవరికి లాభం? | Sun Transit into Rohini Nakshatra
ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs
ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God