చెడు ప్రభావాల నుంచీ తప్పించుకోవాలంటే..? | How to Stay Away From Bad Habits in Telugu

1
18116
చెడు ప్రభావాల నుంచీ తప్పించుకోవాలంటే.
చెడు ప్రభావాల నుంచీ తప్పించుకోవాలంటే..? | How to Stay Away From Bad Habits in Telugu
Next

2. క్షేపణ ముద్ర ఎలా వేయాలి..?

  • చేతులను రెండింటినీ దగ్గరికి చేర్చి, ఒక చేతి వేళ్ళను మరొక చేతి వేళ్ళ మధ్యలోకి అమర్చాలి. (పటం చూడండి)
  • చూపుడు వేళ్ళు రెండింటినీ పైకి తీసుకుని వచ్చి వేలి చివరలను ఆన్చాలి.
  • రెండు అరచేతుల మధ్యా కొంత ఖాళీ ఉండేలా చూడాలి. అంటే వేళ్ళను కలిపి ఉంచినా అరచేతులను ఆన్చ కూడదు.

  • ఈ ముద్రను పెట్టి, ఏడు నుంచీ పదిహేను సార్లు ఊపిరిని దీర్ఘంగా తీసుకుని వదలాలి.
  • మీనుంచీ చెడు బైటికి వెళుతున్నట్లుగా భావించాలి.
  • ఈ ముద్ర పూర్తయిన తరువాత మీ అరచేతులు పైకి ఉండేలాగా తొడలమీద ఒక నిముషం పాటు పెట్టుకోండి.
  • మీ సహజమైన శక్తిని గుర్తుచేసుకోండి.
  • ఈ ముద్రను మూడు నిమిషాలకు మించి వేయరాదు.   
Promoted Content
Next

1 COMMENT

  1. లక్ష్మిమానస గారు థేంక్య్ ధన్యవాదాములు చాలా చాలా మంచి విషయాన్ని తెలియజేయంసినందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here