
1. విజయాలు ఎవర్ని వరిస్తాయి?
ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే కృషి పట్టుదల అవసరం. కానీ కొంతమందికి పరిస్థితులు అనుకూలించవు. అనేక మానసిక సంఘర్షణల మధ్య జీవితాశయాలను గురించి శ్రద్ధ తీసుకోలేక జీవితం లో వెనకబడి ఉంటారు. ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే మన ఆలోచనలు స్థిరంగా ఉండి మనస్సుని లక్ష్యం మీద లగ్నం చేయడం అవసరం.
Promoted Content
Hello sir, Chandrudu anaru,full moon ha,lekha pothe nelavamka na
Namaskam Swamy na Peru NAGARAJU na vayasu 28, gatha Aaru nelala krindhata naku prathi shanivaram thellavare jhamu 3 to 5:30 time lo devulla kalalu paduthundevi. Okasari kalalo na poorva janma kuda kanapadindhi. Aa kalalaku ardham enthala Aalochinchina naku ippatiki theliyatledhu dhayachesi na E samassyaku parishkaram choopagalarani na manavi
.
kruthagnalatho me parishkaram kosam edhuru choose shishyudu NAGARAJU