నిజాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? మీకు తెలుసా? | how to tell truth and how not to

0
14925
truth
నిజాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? మీకు తెలుసా? | how to tell truth and how not to

నిజాన్ని ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? మీకు తెలుసా? | how to tell truth and how not to

Back

1. సత్యాన్ని గురించి మన శాస్త్రాలు ఏం చెప్పాయి?

మన శాస్త్రాలు సర్వజ్ఞాన సంపన్నమైనవి. మానవ జీవితానికి కావలసిన బహువిధ విషయాలన్నీ కొన్ని వేల సంవత్సరాలనుంచీ మనకు బోధిస్తూ ఉన్నాయి. ఎన్ని కాలాలు మారినా యుగాలు గడిచిపోయినా మన పూర్వీకులు చెప్పిన కొన్ని విషయాలు అన్ని స్థలకాలాలకూ చక్కగా సరిపోతాయి. ఏ సమయములోనైనా నిజం చెప్పడం అనివార్యం. అది ధర్మం. నిజం కఠినంగా ఉంటుంది. కానీ నిజాన్నే చెప్పాలి. కఠినమైన నిజాన్ని చెప్పగలిగే నేర్పు మనమందరం కలిగి ఉండాలి. అబద్ధం అందంగా ఉంటుంది. కానీ అపరిమితమైన నష్టం కలిగిస్తుంది. మన పురాణాలు ఇటువంటి విషయాలను అత్యంత సౌమ్యంగా చెప్పాయి. దీనినే సనాతన ధర్మము అని అంటారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here