
Worship Hindu Deities / దేవతా విగ్రహాలకు ఎలా నమస్కరించాలి?
(Worship Hindu Deities). మున్ముందుగా అవి విగ్రహాలనే భావన వదిలేసి అక్కడ జీవ చైతన్యమూర్తి నిలబడి (కూర్చుని) ఉందనే భావనను పెంచుకోవాలి. ఆపైన ఆ దేవతామూర్తికి సూటిగా ఎదురుగా కాక ఒకింత పక్కకు జరిగి, ఇతర భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో నమస్కరించుకోవాలి. సాష్టాంగ వందనం చేయదలుచుకుంటే వాహనమూర్తి వెనక్కు వెళ్లి చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు తన పాదాలు అక్కడున్న ఇతర దేవతా విగ్రహాలకు ఎదురుగా రాకూడదు. అలా వచ్చేటట్లుంటే ఆచోట సాష్టాంగ వందనం మాని, కరపుటాలతో అంజలీకరణ నమస్కారమే చేసుకోవాలి (చేతులు జోడించి నమస్కరించాలి).
Related Posts:
Which is the most prominent way to worship among Puja, Stotra, and Meditation?
సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి? | Why Should we Worship Bulls on Sankranti in Telugu?
దేవతా విగ్రహాలకు ఎలా నమస్కరించాలి? | How to Worship Goddess idol in Telugu
ఏ తిథినాడు ఏ దేవుని పూజించాలి? | Worship Of God According To tithi in Telugu
రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు | Worshipping Peepal (Raavi Chettu) Tree
మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు? | Why Some Worships Not Fruitful in Telugu
గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?
ప్రార్థన చేయు విధానములు ఎన్ని రకములు | Different Ways Of Worship in Telugu
Chala bagunnayi mi postings anni valuable information for hari Om Hari Om ?????