గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?

Worship Ganapat గణపతి ఆరాధన ఎలా చేయాలి? గణపతి ప్రతిమ లేని ఇల్లు ఉండదు. ఈ ప్రతిమలు రకరకాల రంగులలో, భిన్న ఆకృతులతో మనకి లభ్యమవుతున్నాయి. ఇలా లభ్యమైన గణపతుల్ని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టం గా ఇళ్ళలో అలంకరించుకొంటారు. వాటిని సరైన సమయంలో , సరైన దిశలో అలంకరించుకొంటే అన్ని విధాల మంచి జరుగుతుంది. ఉత్తర దిశ వైపు ఉంచే గణపతి ఆకుపచ్చ రంగులో ఉండడం మంచిది, అలాగే దక్షిణ దిక్కులో ఉండే గణపతి పగడం … Continue reading గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?