1. వెంకటేశ్వర స్వామికి ఏ విధంగ ముడుపుని కట్టాలి?! (How to Tie Venkateswara Swamy Mudupu?)
కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది.