దీపావళి ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి? వాటి ఫలితాలు ?! | How Many Wicks Should be Lit in Diwali Deeparadhan

How Many Wicks Should be Lit in Diwali Deeparadhan & Their Results వెలుగుల దీపావళి దీపావళి నాడు దీపాలు లేదా దివ్వెలు పెడుతుంటాము. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. ఐదు వత్తులు (5 Wicks)  దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి … Continue reading దీపావళి ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి? వాటి ఫలితాలు ?! | How Many Wicks Should be Lit in Diwali Deeparadhan