Importance of Vaikunta Ekadasi
1. వైకుంఠ ఏకాదశి
ఈ రోజున ఉపవాసం విష్ణుపూజ విశేషమైన ఫలా లన్నిస్తాయి. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరచుకుని ఉంటాయుని భావిస్తాం. సౌర శక్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని చాల మహిమ కలిగిన ఏకాదశిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఏకాదశి ముందు రోజు ఒంటిపూట భోజనం చేసి, ఏకాదశి నాడు శక్తికొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో శ్రీమన్నారాయణున్ని పూజించాలి. ద్వాదశి నాడు మరలా పూజచేసి అన్నదికాలు నివేదించి, పారణ చేయాలి.
Promoted Content
Can we place dakshinavrita sankham in pooja room??