వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

0
5998
వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu
Vaishakha Masam Importance in Telugu

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

Back

1. మాసాలలోకెల్లా శ్రేష్టం వైశాఖ మాసం

అన్ని మాసాలలోకీ శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా వైశాఖ మాసాన్ని చెబుతారు. అందుకే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు విశాఖా నక్షత్రం లో సంచరించడం మూలాన దీనికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది. విష్ణు భక్తులకు మాధవ మాసం అనబడే వైశాఖ మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసమునందు మహాలక్ష్మీ సమేత విష్ణువును తులసి దళాలతో పూజిస్తే ముక్తి లభిస్తుందని పురాణ వచనం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here