వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

0
5917
వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu
Vaishakha Masam Importance in Telugu

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu

3. వైశాఖమాసంలో ఖచ్చితంగా ఆచరించవలసినవి ఏమిటి?

వైశాఖ మాసంలో దానములకు ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసే సముద్రస్నానం చాలా పుణ్యప్రదమైనది. నదీస్నానం లేదా చెరువులో స్నానం చేయడం కూడా సముద్ర స్నాన ఫలితాన్ని ఇస్తాయి. మరీ ముఖ్యంగా వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున సముద్ర స్నానం తప్పక ఆచరించాలి.

మాసం మొత్తం చేయలేనివారు ముఖ్యమైన శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో సముద్ర స్నానం చెయ్యాలి. వైశాఖ మాస స్నానానికి కల్మషాలను కడిగేసే శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి

వైశాఖ మాసంలో తులసిని, రావి చెట్టును పూజిస్తే విశేష ఫలం దక్కుతుంది. పితృదేవతలకు సద్గతులకోసం రావిచెట్టు మొదలు మొత్తం తడిసేలా నీటితో పూజించాలి.

వైశాఖమాసంలో శివుడికి చేసే రుద్రాభిషేకం అనేక పుణ్య ఫలితాలనిస్తుంది

అనేకరకాలైన యజ్ఞయాగాదులకు, పూజలకు, హోమతర్పణాదులకు, దానధర్మాలకు, పుణ్యకార్యాలకు ఉత్తమమైన మాసం వైశాఖం.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here