
Veda Greatness in Telugu
” సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు నో మనో యథావః సుసహాసతి ఆకూతిః“(అధర్వణవేదం 6-64-4)
అర్థం: మీ సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ భావం ఒక్కటైనదిగా ఉండుగాక!మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక!ఈ విధముగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొను గాక!
“ఓం సహనాభవతు సహనౌభునక్తు సహావీర్యం కరవావహై తేజస్వినాsవధీ తమస్తు మావిద్వి షావహై ఓం శాంతి శాంతి శాంతి”
(తైత్తిరియ ఉపనిషత్తు ప్రారంభ శ్లోకం)
“మన ఇరువురిని ఒకటిగా భగవంతుడు కాపాడుగాక ఆదరించు గాక ఇరువురము ఒకటిగా వీర్యాన్ని పొందుదుము గాక
మన అధ్యయనం ఉత్తేజాన్ని కలింగించు గాక మనం పరస్పరం వైరుధ్యపు ఆలోచనకు దూరంగా ఉందుము గాక”
ఇది మన వేదాలు చెప్పిన ఐకమత్యం.