ఏ నక్షత్రం వారు ఏ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని పఠించాలి? ఎన్ని సార్లు పఠించాలో తెలుసా!? | Rasi & Nakshatra Gayatri Mantras

0
14273
Individual Rashi Their Nakshatra Gayatri Mantras
Rasi & Nakshatra Gayatri Mantras

Individual Rashi Their Nakshatra Gayatri Mantras

1నక్షత్రం – గాయత్రి మంత్రం

ఒక్కో జన్మ నక్షత్రానికి ఒక్కో నక్షత్ర గాయత్రి మంత్రం ఉంటుంది అని మీకు తెలుసా?. మీ యొక్క జన్మ నక్షత్రానికి చెందిన నక్షత్ర గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు 9 సార్లు పఠించాలి. ఈ విధంగా చేయడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రాలు & గ్రంధాలలో చెప్పబడినది.

1. అశ్విని నక్షత్రం

అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు : 1, 5

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్.”

2. భరణి నక్షత్రం

అదృష్ట వారం : శుక్ర వారం
అదృష్ట సంఖ్యలు : 5, 6

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి: ప్రచోదయాత్.”

3. కృత్తిక నక్షత్రం

అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు :1, 3, 5

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్.”

4. రోహిణి నక్షత్రం

అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 7

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్.”

5. మృగశిర నక్షత్రం

అదృష్ట వారం : మంగళవారం
అదృష్ట సంఖ్యలు : 1, 3, 9

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి తన్నో
మృగశిర: ప్రచోదయాత్.”

6. ఆరుద్ర నక్షత్రం

అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 9

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా: ప్రచోదయాత్.”

7. పునర్వసు నక్షత్రం

అదృష్ట వారం : గురువారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 3

నక్షత్ర గాయత్రి మంత్రం:

“ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్.”

మిగతా నక్షత్రాల వివరాల కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back