kundaleshwaram Temple | దక్షిణ కాశీగా పిలవబడే కుండలేశ్వరం ఆలయ సమాచారం

0
276
kundaleshwaram Temple Information
kundaleshwaram Temple Information

kundaleshwaram Temple Information

1దక్షిణ కాశీ కుండలేశ్వరం ఆలయం

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

కుండలేశ్వరస్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరంలో ఉంది. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఈ దేవాలయం చోళ రాజులచే నిర్మించబడిందని చెబుతారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back