కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

0
1068
Kedarnath Tour Helicopter Booking
Kedarnath Yatra Helicopter Booking

Kedarnath Tour / Yatra Helicopter Booking

కేదార్‌నాథ్‌ ఆలయానికి హెలికాప్టర్‌ బుకింగ్

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) శుభవార్త అందించినది. కేదార్‌నాథ్ ఆలయానికి ఐఆర్‌సీటీసీ వారు హెలికాప్టర్ సేవలు కూడ ప్రారంభించారు. మన భారతదేశంలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి.

22 ఏప్రిల్ 2023 గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. 25 ఏప్రిల్ 2023 కేదార్‌నాథ్ ధామ్ ప్రారంభం కాబోతుంది. దాదాపు ఆరు నెలల మూసివేత తర్వాత కేదార్‌నాథ్ ధామ్ అలయ తలుపులు ఏప్రిల్ 25న 2023 తెరవబడతాయి. ఏప్రిల్‌ 27న బద్రీనాథ్‌ ఆలయం తెరవబడతుంది. హెలికాప్టర్ సేవలను వినియోగగించడనికి ముందుగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అంతేకాకుండా, టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ మొబైల్ యాప్ మరియు వాట్సాప్ (91 8394833833) సౌకర్యం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. Yatra అని టైప్ చేసి వాట్సప్‌ నెంబర్‌కు 91 8394833833 మెసేజ్ చేయాలి. కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్ తర్వాత ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో https://heliyatra.irctc.co.in/ హెలికాప్టర్ సేవల్ని బుక్ చేయాల్సి ఉంటుంది.

మార్చి 31 హెలికాప్టర్ సేవలు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు 6.5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. కేదార్‌నాథ్ రిజిస్ట్రేషన్స్ 2.4 లక్షలు, బద్రీనాథ్‌ 2.0 లక్షల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ సంవత్సరం 50 లక్షలు పైగా భక్తులు వస్తారు అని ఒక అంచనా.

Related Posts

తిరుమలలో కొత్తగా వచ్చిన ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం సమయాలు

వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

తిరుమల శ్రీవారి జూన్‌ నెల అంగప్రదక్షిణ టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి?!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..

2023-24 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్లో ఎన్ని వేల కోట్లా !!!

తిరుమల శ్రీవారి దర్శనానికి సులువైన మార్గం!!

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు!!

శ్రీశైల పుణ్యక్షేత్రము మూసివేత? ఎందుకు? ఎప్పుడు తెరుస్తారు?

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!