మధ్యాహ్నం నిద్ర మంచిది కాదా? | Is Afternoon Nap Good For Health in Telugu

0
19103
మధ్యాన్నం నిద్ర పనికిరాదా
మధ్యాన్నం నిద్ర మంచిది కాదా? | Is Afternoon Nap Good For Health in Telugu

Is Afternoon Nap Good For Health in Telugu

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 
Back

1. మధ్యాన్నం నిద్ర మంచిది కాదా?

మనలో చాలా మందికి మధ్యాన్నం భోజనం చేసింతరువాత నిద్రపోవడం అలవాటు. మరి మధ్యాన్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా కాదా..? నిజానికి చాలామంది ఆ సమయం లో నిద్రపోకుంటే మరే పనీ చేయలేనంతగా ఇబ్బంది పడుతుంటారు . భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అది స్థూల కాయానికి దారితీస్తుంది. భోజనం చేసిన వెంటనే కాకుండా అరగంట తర్వాత ఒక చిన్న కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here