
హిందూ మతమా? హిందూ ధర్మమా? | Hinduism is Religion or Dharma in Telugu
1. మతం అంటే?
Hinduism is Religion or Dharma – ఒకే రకమైన కొన్ని ఆలోచనలను ఆమోదించేవాళ్ళంతా ఒక మతస్తులు. ప్రకృతి, భగవంతుడు, భక్తి, దేశం, ఆచార వ్యవహారాలు మొదలైన విషయాల పట్ల ఆ మతం లోని వారందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది. అందరికీ వర్తించే విషయాల పట్ల ఒకే అభిప్రాయం కలిగి ఉన్న వాళ్ళంతా ఒక మతస్తులు అంటారు.
Promoted Content