పూజచేసే సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా ? | spoiled coconut during pooja

0
38299
Is it a bad omen if coconut turns out to be rotten at the time of rituals in Telugu?
spoiled coconut during pooja

Spoiled Coconut During pooja

Back

1. కొబ్బరికాయ కుళ్ళితే అపచారామా? | Is it a bad omen if coconut turns out to be rotten at the time of rituals in Telugu?

(spoiled coconut during pooja)పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషము గా పరిగణించ అవసరంలేదు అపచారం ఎంతమాత్రం కాదు. కొన్ని దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు . అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే తప్ప ఇచ్చిన వ్యక్తిది కాదు అని ఇందులోని పరమార్థం గా గ్రహించాలి.  

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here