పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?

0
2323
Is It Bad if Diya Goes Off
Is It Good or Bad if Diya Goes Off?!

What Does Deepam Going Off Mean During Puja in Hinduism?

1దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఏమి జరుగుతుంది?

అనుకోకుండా దీపం ఆరిపోతే అది దేనికి సంకేతం.. శుభమా? ఆశుభమా?

మన హిందూ సమాజంలో నిత్యం ప్రతి ఒక్కరు పూజ సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగిస్తారు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం పూజ చేసి హారతి ఇచ్చే ఆచారం తరతరాలుగా వస్తుంది. మన ఇంట్లో మహిళలు ప్రతి రోజు ఉదయం తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తారు. దేవతారాధన, పారాయణం మరియు ఏదైనా శుభ కార్యక్రమంలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపారాదన చేయడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది భక్తుల నమ్మకం. అలాగే దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో నిపుణులు పేర్కొన్నారు. అలాగే పూజ చేసే సమయంలో దీపం అనుకోకుండా ఆరిపోయినట్లయితే, అది మంచికా లేక చెడుకా ఎలా పరిగణించాలి?. దీపం ఆరిపోయింది అనే పదం వినియోగించవచ్చా. అసలు దీపం ఆరిపోతే ఏమవుతుంది అలా జరిగితే ఏం చేయాలి? అనే విషయం గురించి తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back